హైదరాబాద్ నుంచి ప్రార్థనలకు దిల్లీకి వెళ్లొచ్చిన వారిలో సుమారు 80 శాతం మందిని గుర్తించామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. మిగిలిన వారు స్వచ్ఛందంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీధి కుక్కలకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సుమారు 1500 మంది యాచకులను వసతి, భోజనం ఏర్పాటుచేశామంటున్న మేయర్ బొంతు రామ్మోహన్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇవీచూడండి: లాక్‌డౌన్‌తో మూగజీవాలకు కష్టకాలం