ETV Bharat / city

గ్రీన్​ఛాలెంజ్​ స్వీకరించిన జార్జిరెడ్డి హీరో - గ్రీన్​ఛాలెంజ్​ స్వీకరించిన జార్జిరెడ్డి హీరో

జార్జిరెడ్డి సినిమా హీరో సందీప్​ మాధవ్​ ప్రముఖ గాయని​ మంగ్లీ  విసిరిన గ్రీన్​ ఛాలెంజ్​ స్వీకరించి మోతీనగర్​లోని ఓ పార్కులో మెుక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మెుక్కలు నాటాలని సూచిస్తూ... మరో నలుగురికి గ్రీన్​ఛాలెంజ్​ విసిరారు.

George_Reddy_Hero_Plantation in hyderabad
గ్రీన్​ఛాలెంజ్​ స్వీకరించిన జార్జిరెడ్డి హీరో
author img

By

Published : Dec 31, 2019, 6:49 PM IST

గ్రీన్ ఛాలెంజ్​లో భాగంగా జార్జిరెడ్డి సినిమా హీరో సందీప్​మాధవ్ హైదరాబాద్​లో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా మోతీనగర్​లోని జీహెచ్ఎంసీ పార్కులో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్​తో కలిసి మొక్కలు నాటారు. పెరుగుతున్న వాతావరణ కాలుష్యం అరికట్టేందుకు ప్రతి ఒక్కరు చెట్లు పెంచాలని సందీప్ సూచించారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ మహా నగరం గ్రీన్ నగరంగా మార్చేందుకు నగర ప్రజలందరు ముందుకు రావాలని చెప్పారు. జార్జిరెడ్డి సినిమా డైరెక్టర్​తో పాటు మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

గ్రీన్​ఛాలెంజ్​ స్వీకరించిన జార్జిరెడ్డి హీరో

ఇవీ చూడండి: 'జబర్ధస్త్​' ఛాలెంజ్... మొక్కలు నాటిన శ్రీను, రామ్​ ప్రసాద్

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.