ETV Bharat / city

'సొంత వైద్యం పనికి రాదు... అవసరమైతే డాక్టర్​ను సంప్రదించండి' - తెలంగాణ కరోనా వార్తలు

Gandhi Suparindent: కరోనా అంతకంతకూ కోరలు చాస్తోంది. కొవిడ్ కేసులు రోజురోజుకీ గణనీయంగా పెరుగుతున్నాయి. అటు వైద్యులు సైతం పెద్ద సంఖ్యలో మహమ్మారి భారిన పడుతున్నారు. కరోనా నుంచి కాపాడుకునేందుకు పలువురు సొంత వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ కేసుల పెరుగుదల, గాంధీ ఆస్పత్రిలో పరిస్థితులు సహా పలు అంశాలపై ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావుతో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి...

Gandhi Suparindent Rajarao
Gandhi Suparindent Rajarao
author img

By

Published : Jan 18, 2022, 3:47 PM IST

గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావుతో ముఖాముఖి

గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావుతో ముఖాముఖి

ఇదీ చదవండి : సచివాలయంలో కొవిడ్ కలకలం... పలువురు ఉన్నతాధికారులకు వైరస్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.