ETV Bharat / city

జుంబా డ్యాన్స్​ పేరిట లైంగిక వేధింపులు - hyderabad crime news

హైదరాబాద్​ గచ్చిబౌలిలో జుంబా డ్యాన్స్​ పేరిట మహిళలతో లైంగిక వేధింపులకు పాల్పడిన ఓవ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. బాధితుల నుంచి వసూళ్లకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. ఇలాంటి కేంద్రాలపై నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు.

JUMBA DANCE
జుంబా డ్యాన్స్​ పేరిట లైంగిక వేధింపులు
author img

By

Published : Jun 12, 2020, 8:46 PM IST

హైదరాబాద్​లో ఫిట్​నెస్​ కోసం చేసే జుంబా డ్యాన్స్ పేరిట మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పాల్పడుతున్న చిరంజీవి అనే వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. సాఫ్ట్​వేర్​ యువతే లక్ష్యంగా లక్షల రూపాయలు వసూళ్లకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.

గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో జుంబా డాన్స్ మంచి వ్యాపారమని మాయమాటలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం జుంబా డ్యాన్స్​ కేంద్రాల వల్ల మంచి లాభాలు వస్తాయంటూ నమ్మబలికినట్లు పోలీసులు తెలిపారు. లక్షలు వసూలు చేశారు. ఈ క్రమంలోనే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు అందినట్లు చెబుతున్న గౌచ్చిబౌలి సీఐ శ్రీనివాస్​తో ఈటీవీ భారత్​ ప్రతినిధి నాగార్జున ముఖాముఖి..

కొద్ది రోజుల క్రితం ఇద్దరు మహిళలు గచ్చిబౌలిలోని ఫిట్​నెస్​ స్డూడియోకు వెళ్లారు. కొన్నాళ్ల శిక్షణ అనంతరం జుంబా డ్యాన్స్​లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయంటూ నమ్మబలికారు. ఒకరి వద్ద రూ.9 లక్షలు, మరొ మహిళ నుంచి రూ.6 లక్షలు వసూలు చేశారు. ఆ క్రమంలో ఏర్పడిన పరిచయంతో లైంగిక వైధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు అందింది. ఇలాంటి కేంద్రాల మీద నిఘా పెడుతున్నాం.

- శ్రీనివాస్​, గచ్చిబౌలి సీఐ

జుంబా డ్యాన్స్​ పేరిట లైంగిక వేధింపులు

ఇవీచూడండి: రాజధానిపై కరోనా పంజాకు వారి అలసత్వమే కారణమా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.