ETV Bharat / city

ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో నలుగురికి కరోనా నిర్ధరణ - ఎస్​ఆర్​నగర్​ ఎస్​కు కరోనా పాజిటివ్​

four more corona tested positive in srnagar police station
ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో నలుగురికి కరోనా నిర్ధరణ
author img

By

Published : Jun 12, 2020, 8:03 PM IST

Updated : Jun 12, 2020, 8:48 PM IST

20:01 June 12

ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో నలుగురికి కరోనా నిర్ధరణ

హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో నలుగురికి కరోనా నిర్ధరణ అయింది. ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డు కొవిడ్​ బారిన పడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని నేచర్ క్యూర్ ఆస్పత్రికి వైద్యాధికారులు తరలించారు.  

ఇవీచూడండి:  బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఐదుగురికి కరోనా

Last Updated : Jun 12, 2020, 8:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.