తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఏపీ మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరోసారి సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే దేవినేని ఉమను సీఐడీ రెండుసార్లు విచారించింది. జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఉమ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి వీడియో మార్ఫింగ్ చేశారని ఆరోపణలున్నాయి.
సీఐడీ విచారణకు ఏపీ మాజీమంత్రి దేవినేని ఉమ - AP Political News
ఏపీ మాజీమంత్రి దేవినేని ఉమ సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే దేవినేనిని సీఐడీ రెండుసార్లు విచారణ చేసింది. సీఎం జగన్ వీడియో మార్ఫింగ్ చేశారని దేవినేని ఉమ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
సీఐడీ విచారణకు ఏపీ మాజీమంత్రి దేవినేని ఉమ