ETV Bharat / city

పొగ మంచు తెరల్లో కృష్ణా తీరపు అందాలు - విజయవాడలో పొగమంచు

కమ్ముకున్న పొగ మంచు తెరల్లో.. ఏపీలోని విజయవాడ ఎంతో రమణీయంగా కన్పిస్తోంది. మంచు తెరల్ని చీల్చుతూ.. భానుడు ఉదయిస్తున్న సుందర దృశ్యాలను చూడకుండా ఉండగలమా.. మీరూ ఓ లుక్కేయండి..

పొగ మంచు తెరల్లో కృష్ణాతీరపు అందాలు...
పొగ మంచు తెరల్లో కృష్ణాతీరపు అందాలు...
author img

By

Published : Dec 13, 2020, 5:29 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ నగరం తెల్లని మంచు దుప్పటిని కప్పుకుంది. పంట పొలాలపై పరుచుకున్న పొగమంచుతో.. కృష్ణానది తీరప్రాంతం అద్భుతంగా దర్శనమిచ్చింది. మంచు తెరలపై నుంచి సూర్యకిరణాలు తొంగి చూస్తున్న దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకున్నాయి. విజయవాడ - గుంటూరు ప్రధాన రహదారి పరిసరాలను 26 అంతస్తుల ఎల్‌ఈపీఎల్‌ సముదాయం నుంచి తీసిన సుందర దృశ్యాలు మీకోసం...

పొగ మంచు తెరల్లో కృష్ణాతీరపు అందాలు...

ఇదీ చూడండి: వాడిన పూలు వికసించెనే.. పడతి ప్రగతికి సహకరించెనే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.