ETV Bharat / city

Fog at ORR Hyderabad : ఓఆర్​ఆర్​పై పొగమంచు.. ఇబ్బందుల్లో వాహనదారులు - early morning view in Hyderabad today

Fog at ORR Hyderabad : హైదరాబాద్​ బాహ్యవలయ రహదారిపై పొగమంచు దట్టంగా కమ్ముకుంది. పొగమంచుతో ఓఆర్​ఆర్​ మొత్తం కప్పుకుపోయి దారి కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Fog at ORR Hyderabad, Fog at ORR, హైదరాబాద్​లో పొగమంచు, ఓఆర్​ఆర్​పై పొగమంచు
ఓఆర్​ఆర్​పై పొగమంచు
author img

By

Published : Nov 25, 2021, 9:27 AM IST

ఓఆర్​ఆర్​పై పొగమంచు

Fog at ORR Hyderabad : హైదరాబాద్‌ బాహ్య వలయ రహదారిపై పొగమంచు దట్టంగా కమ్ముకుంది. అబ్దుల్లాపూర్‌మెంట్‌ నుంచి బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డుపై పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దట్టమైన పొగమంచు ఉండడం వల్ల నెమ్మదిగా వెళ్తున్నారు.

వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో ఇకపై రోజూ మంచు కురిసే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు. పొగమంచు అందాలు చూడటానికి మనోహరంగా ఉన్నాయని స్థానికులు అంటున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.