శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ చెందిన మత్స్యకారులతో ఆ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సముద్రపు వేటకు వెళ్లారు. దసరా పండుగ సందర్భంగా స్వగ్రామానికి వెళ్లిన మంత్రి సముద్ర తీరానికి వెళ్లారు. స్థానికులతో ముచ్చటించారు. కాసేపు పిల్లలతో కలిసి ఈత కొట్టారు.
ఇదీ చూడండి: వైరా జలాశయంలో చేపపిల్లలను వదిలిన ఎమ్మెల్యే