తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు రెండు లక్షల 90 వేల చేపపిల్లలను జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువులోకి వదిలారు. కులవృత్తులను తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో ఆదుకుంటోందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: నేను సైతం నగరం కోసం.. అంటున్న మంత్రి గంగుల