TTD Hundi Revenue News: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. ఇవాళ శ్రీవారి హుండీ ఆదాయం రూ.6.18 కోట్లు వచ్చింది. ఫలితంగా తితిదే చరిత్రలో రెండోసారి ఒకరోజు శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ. 6 కోట్లు దాటింది. 2018 జులై 26న శ్రీవారి హుండీ ఆదాయం రూ.6.28 కోట్లు రాగా.. ఈరోజు రూ.6.18 కోట్ల ఆదాయం వచ్చింది.
ఇదీ చదవండి: భాగ్యనగరవాసులపై వరుణుడి ప్రతాపం.. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ
'రబ్బర్ స్టాంపుగా మారనని ప్రమాణం చేయండి'.. ముర్ముకు సిన్హా సవాల్