ETV Bharat / city

ఈసెట్ అభ్యర్థులకు మొదటి విడత సీట్ల కేటాయింపు - ఈ సెట్ సీట్ల కేటాయింపు

first phase seat allotment for ecet aspirants
ఈసెట్ అభ్యర్థులకు మొదటి విడత సీట్ల కేటాయింపు
author img

By

Published : Sep 28, 2020, 9:30 PM IST

Updated : Sep 28, 2020, 10:53 PM IST

21:26 September 28

ఈసెట్ అభ్యర్థులకు మొదటి విడత సీట్ల కేటాయింపు

ఈసెట్ అభ్యర్థులకు మొదటి విడత సీట్లు కేటాయించారు. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ గణితం చదివిన వారు బీటెక్, బీ-ఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించిన ఈసెట్​లో... 24,832 మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 10,418 సీట్లు ఉండగా... మొదటి విడతలో 8,960 మందికి కేటాయించారు.  

ఇంజినీరింగ్​లో 170 కాలేజీల్లో 9,388 సీట్లు ఉండగా... 8,953 మందికి కేటాయించారు. బీ-ఫార్మసీలో 125 కాలేజీల్లో 1,030 సీట్లకుగానూ... కేవలం7 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. సీటు పొందిన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేందుకు... అక్టోబరు 3 వరకు గడువు ఇచ్చినట్టు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.

Last Updated : Sep 28, 2020, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.