హైదరాబాద్ పాతబస్తీ మీర్‌చౌక్ పీఎస్ పరిధిలో గల జహ్రా నగర్‌లోని ఓ ఇంట్లో విద్యుదాఘాతం వల్ల అగ్నిప్రమాదం జరిగింది. 70 సంవత్సరాల వృద్ధురాలికి గాయాలు కావటం వల్ల స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఇవీ చూడండి: కర్కశ తండ్రి: ఆడపిల్ల పుట్టిందని చంపేశాడు