ETV Bharat / city

ఫైన్ ఆర్ట్స్, డిజైన్ కోర్సు ప్రవేశ పరీక్ష వాయిదా - javaharlanehru university exams

బీఎఫ్ఏ, బీ డిజైన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 18, 19 తేదీల్లో నిర్వహించాల్సిన ఎఫ్ఏడీఈఈ వాయిదా పడింది. ప్రవేశ పరీక్షను నవంబరు 1, 2 తేదీల్లో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది.

fine arts and design entrance exam postponed

author img

By

Published : Oct 16, 2020, 7:02 PM IST

జవహర్​లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్, డిజైన్ కోర్సు ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. బీఎఫ్ఏ, బీ డిజైన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 18, 19 తేదీల్లో జరగాల్సిన ఎఫ్ఏడీఈఈ వాయిదా వేసినట్లు జేఎన్ఏఎఫ్ఏయూ ప్రవేశాల కో ఆర్డినేటర్ తెలిపారు. ప్రవేశ పరీక్షను నవంబరు 1, 2 తేదీల్లో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది.

ఇవీ చూడండి: మూడోరోజు కేటీఆర్ పర్యటన.. జీహెచ్​ఎంసీ అందిస్తున్న సౌకర్యాలపై ఆరా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.