ఏపీలోని తిరుమల కొండపై శ్రీవారి నకిలీ దర్శన టికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈకేసులో ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్ కృష్ణారావు, స్కానింగ్ ఆపరేటర్ నరేంద్ర, లడ్డూ కౌంటర్ ఉద్యోగి అరుణ్‌రాజు, ట్రావెల్ ఏజెంట్ బాలాజీపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు.
మూడు టికెట్లకు రూ.21 వేలు
మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురు భక్తులకు నిందితులు నకిలీ దర్శన టికెట్లు విక్రయించారు. మూడు రూ.300 దర్శన టికెట్లను రూ.21 వేలకు అమ్మినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. నకిలీ టికెట్లతో వచ్చిన భక్తులను విచారించిన విజిలెన్స్ అధికారులు.. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
- ఇవీ చదవండి
- 'సిఫారసు లేఖలు తీసుకోం.. ప్రముఖులైనా స్వయంగా రావాల్సిందే..'
- Electric buses: తిరుమల కొండపై పరుగులు పెట్టనున్న 25 విద్యుత్ బస్సులు
- Tirumala Srivari Trust Darshanam: నేడు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్లు విడుదల
- Tirumala: శ్రీవారి సర్వదర్శన టికెట్లు విడుదల.. 16 నిమిషాల్లోనే ఖాళీ!
- TTD Tickets: 'శ్రీవారి సేవా టికెట్లను కోటిన్నరకు విక్రయిస్తునట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు'
- TTD Tickets : జనవరి నెల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల