ప్రపంచాన్నివణికిస్తున్న కరోనా వైరస్ తీవ్రత భారతదేశంలో తక్కువగా ఉండే అవకాశాలున్నాయని ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణులు, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఛైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డి. కరోనా వైరస్ జన్యు పరిణామ క్రమంలో చోటు చేసుకున్న మార్పులు మన దేశానికి ఊరట కలిగించాయన్నారు. కరోనా వైరస్ గురించి, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి డా. నాగేశ్వరరెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చూడండి : కరోనాపై భారత్ ఏకైక ఆయుధం 'లాక్డౌన్'