బాంబా.. రసాయనాలు నిల్వ ఉంచిన డబ్బా..?
రసాయనాలు నిల్వ ఉంచిన డబ్బా తెరవడానికి ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్, పోలీసులు క్లూస్ బృందంతో పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.
మహిళ స్వస్థలం దేవరకొండ
గాయపడిన మహిళ దేవరకొండకు చెందిన నిర్మలగా గుర్తించారు. గత కొన్ని రోజులుగా కర్మాన్‌ఘాట్ సింగరేణి కాలనీలో నివసిస్తోంది. చెత్తను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.