ETV Bharat / city

మద్యం కుంభకోణంలో అనిశా కోర్టుకు హాజరైన ఎంపీ - ఎంపీ మోపిదేవి తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్​ ఎంపీ మోపిదేవి వెంకటరమణ... ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడు వ్యాపారుల నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో అనిశా అధికారులు అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన హైదరాబాద్ అనిశా న్యాయస్థానానికి ఇవాళ హాజరయ్యారు.

ex-minister-mopidevi-attend-hyderabad-acb-court-over-wine-scam
మద్యం కుంభకోణంలో అనిశా కోర్టుకు హాజరైన ఎంపీ
author img

By

Published : Oct 12, 2020, 11:02 PM IST

మద్యం కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్​ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ హైదరాబాద్​ లోని అనిశా కోర్టుకు హాజరయ్యారు. మోపిదేవి ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడు మద్యం వ్యాపారుల నుంచి రూ.10 లక్షలు తీసుకున్నట్లు అనిశా అధికారులు అభియోగం మోపారు.

ఈ కేసులో ఇతర నిందితులపై కూడా అనిశా అభియోగాలు నమోదు చేసింది. షెడ్యూలు ఖరారు చేసిన ఏసీబీ న్యాయస్థానం.. ఈనెల 19 నుంచి విచారణ చేపట్టనుంది.

ఇదీ చదవండి : హైదరాబాద్​లో హిజ్రాపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మరో వర్గం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.