ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధానవార్తలు.

ETV BHARAT TOP TEN NEWS
టాప్​టెన్​ న్యూస్​ @3PM
author img

By

Published : Aug 8, 2020, 2:55 PM IST

మరో ఎమ్మెల్యేకు కరోనా

హైదరాబాద్ ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కరోనా బారినపడ్డారు. 3 రోజుల క్రితం ఎమ్మెల్యే భార్యకు కొవిడ్ నిర్ధరణ కాగా.. నిన్న ఇద్దరు కుమారులు, వంట మనిషితో కలిసి ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో వారందిరికీ కరోనా పాజిటివ్‌గా తేలింది. ఫలితంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులంతా హోం క్వారంటైన్​లో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

భూములు స్వాధీనం

హైదరాబాద్‌ టోలీచౌకిలో హీరా గ్రూప్స్ ఎండీ నౌహీరా షేక్ భూములను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టోలీచౌకి ఎస్ఏ కాలనీలో రూ.70 కోట్ల విలువైన 81 ప్లాట్లను ఆధీనంలోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కిన్నెర కన్నెర్ర

ఏళ్లు గడుస్తున్నా ఆ గిరి బిడ్డల కష్టాలు మాత్రం తీరడం లేదు. వానాకాలంలో పంట పొలాలకు వెళ్లాలన్నా.. గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నా.. విద్యార్థులు బడికి పోవాలన్నా ప్రమాదకర రీతిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారుమూల ఆళ్లపల్లి మండలం మైలారం వదనున్న కిన్నెరసాని వాగులు దాటాల్సిందే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

సీఎస్​ పదవీ కాలం పొడిగింపు

ఏపీ రాష్ట్ర సీఎస్ నీలం సాహ్ని పదవీకాలాన్ని మరో 3 నెలలపాటు ప్రభుత్వం పొడిగించింది. డిసెంబర్​ 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

చవితికి ప్రత్యేక రైళ్లు!

మహారాష్ట్ర కొంకణ్​ ప్రాంతంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడపాలని మధ్య రైల్వే భావిస్తోంది. ఈ మేరకు సాధ్యాసాధ్యాలకు సంబంధించి వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

టేబుల్‌టాప్‌ రన్‌వే అంటే?

కోజికోడ్‌ ఘోర విమాన ప్రమాదం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటన సరిగ్గా పదేళ్ల క్రితం మంగళూరు విమానాశ్రయంలో చోటుచేసుకున్న విషాదాన్ని గుర్తుకుతెచ్చింది. 2010లో మంగళూరులో జరిగిన ఘటన లాగే.. ఇక్కడ జరిగిన ప్రమాదం కూడా టేబుల్‌టాప్‌ రన్‌వేపైనే సంభవించడం గమనార్హం. దీనితో టేబుల్‌టాప్‌ రన్‌వేలు అంటే ఏమిటో.. దేశంలో అవి ఎక్కడున్నాయనేది చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

16కోట్ల మంది వీక్షించారు

అయోధ్యలో రామాలయ భూమిపూజ ప్రత్యక్ష ప్రసారాన్ని రికార్డు స్థాయిలో 16 కోట్ల మంది వీక్షించారు. ప్రసార భారతి ప్రాథమిక అంచనాల ప్రకారం 700 కోట్ల నిమిషాల వీక్షణలు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కరెంట్ ఖాతా కఠినం

కరెంటు ఖాతా తెరిచే నిబంధనలను కఠినతరం చేసింది ఆర్బీఐ. క్యాష్ క్రెడిట్​, ఓవప్​డ్రాఫ్ట్ సదుపాయాలతో రుణాలు పొందినవారికి కొత్త ఖాతాలు తెరవద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. రుణగ్రహీతల రుణ క్రమశిక్షణను బలోపేతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

నాపై వివక్ష ఎందుకు?

పాక్ బోర్డు తన వివక్ష చూపుతుందని, అందరిలా చూసినట్లు తనను చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు దినేశ్ కనేరియా. నిషేధం విషయంలో మిగిలిన వాళ్లతో పోలిస్తే తనను వేరేలా చూస్తోందని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

జీవిత అనుభవాలే కథలు

నిర్మాతగానూ విజయాలు సాధిస్తున్న అనుష్క శర్మ.. ఆర్మీ కుటుంబం నుంచి రావడం వల్లే సామాజిక దృక్పథానికి మించి ఆలోచించగలుగుతున్నాని చెప్పింది. తన జీవిత అనుభవాలే మంచి కథలు చెప్పేందుకు కృషి చేస్తున్నాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.