1. ఆసుపత్రిలో దౌర్జన్యానికి పాల్పడిన ఇద్దరి అరెస్ట్
కరోనా వైరస్ సోకిన మహిళను ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చి ఆమెను ఆసుపత్రిలో చేర్చుకోవాలని హంగామా సృష్టించిన ఇద్దరు యువకులు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
2. నగరంలోని చెరువుల్లో సెర్చ్ టవర్ల ఏర్పాటు
నగరంలో కనుమరుగవుతోన్న నీటి వనరుల సంరక్షణకు జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన చెరువుల్లో సెర్చ్ టవర్లు నిర్మించి నిరంతర నిఘాకు సిద్ధమైంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
3. జూన్లోనైనా జీఎస్టీ రాబడులు పెరిగేనా..?
ఏప్రిల్, మే నెలల్లో పడిపోయిన జీఎస్టీ రాబడులు... జూన్ నెలలో మెరుగ్గా ఉంటాయని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అంచనా వేస్తోంది. రెండు నెలల్లో వచ్చిన రాబడులను అంతకు ముందు సంవత్సరం వచ్చిన రాబడులతో పోలిస్తే...66 శాతం తగ్గినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
4. మొక్కజొన్న సాగును గెలిచిన 48 మంది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలానికి చెందిన 48 మంది రైతులు మొక్కజొన్న సాగుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
5. 'భారత్- చైనా' మధ్య 11 గంటల చర్చ ఎందుకంటే?
సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్- చైనా సైనికాధికారుల నడుమ జరిగిన చర్చలు శాంతియుత వాతావరణాన్నినెలకొల్పేలా ఉన్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
6. పాలస్తీనా శరణార్థుల కోసం భారత్ భారీ సాయం
పశ్చిమాసియా ప్రాంతంలోని పాలస్తీనా శరణార్థులకు భారీ సాయం ప్రకటించింది భారత్. వచ్చే రెండేళ్లలో ఐక్యరాజ్య సమితికి చెందిన రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ (యూఎన్ఆర్డబ్ల్యూఏ)కు 10 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
7. స్టార్ క్రీడాకారులకు కరోనా సోకడానికి కారణమదేనా?
క్రీడారంగంపై కరోనా పగబట్టినట్లే ఉంది. వైరస్ ముప్పు పొంచి ఉన్నప్పటికీ.. ధైర్యంగా ఆటలు పునఃప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్న వివిధ క్రీడల నిర్వాహకులకు కరోనా షాకుల మీద షాకులిస్తోంది. ఇటు టెన్నిస్, అటు క్రికెట్లో కరోనా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
8. ట్రంప్ దెబ్బ.. ఏ వీసాపై ఎలాంటి ప్రభావం?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారతీయ ఐటీ నిపుణుల ఆశలపై నీళ్లుచల్లారు. హెచ్-1బీ సహా వివిధ రకాల ఉద్యోగ వీసాలను 2020 డిసెంబర్ 31 వరకు జారీ చేయకూడదని ఉత్తర్వులు ఇచ్చారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
9. 'ఎంఎస్ఎంఈ'లే దేశార్థికానికి..
దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై కరోనా మహమ్మారి పిడుగుపాటులా పరిణమించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ సైతం వాటికి అండగా నిలవలేకపోయిందన్న మూడీస్ సంస్థ విశ్లేషణ.. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
10. ప్రచార పర్వంలో పాటలే అస్త్రాలు
మాట మనిషికి అలంకారమైతే... పాట.. భారతీయ సినిమాకి ప్రత్యేక ఆభరణం. ఏవో కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు మినహా.. పాటల్లేని సినిమాలు మన దగ్గర అరుదుగానే ప్రేక్షకుల ముందుకొస్తుంటాయి. అసలు సినిమా టాక్ మొదలయ్యేది గీతాల విడుదల నుంచే. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.