ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 1PM NEWS
టాప్​ టెన్​ న్యూస్​ @1PM
author img

By

Published : Mar 25, 2021, 12:56 PM IST

1. ఆ బిల్లులకు ఆమోదం

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో నేడు పలు బిల్లులు ఆమోదం పొందాయి. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పింఛను పెంపు, ఉద్యోగ విరమణ వయోపరిమితి బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ఎమ్మెల్యే బూతు పురాణం

నిజామాబాద్​ జిల్లా బోధన్​ ఎమ్మెల్యే షకీల్​ ఆమెర్​కు సంబంధించిన ఓ కాల్​రికార్డింగ్​ వైరల్​ అవుతోంది. బాకీ డబ్బులు ఇవ్వాలని బాధితుడు అడిగితే.. ఎమ్మెల్యే బూతుపురాణం చదవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'కొత్తగా 18 డయాగ్నస్టిక్‌ సెంటర్లు'

రాష్ట్రంలో కొత్తగా 18 టీఎస్‌-డయాగ్నస్టిక్‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్ల మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. ఏప్రిల్‌ నాటికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. కుమార్తెతో ఎమ్మెల్యే పాదయాత్ర

సంగారెడ్డి కాంగ్రెస్​ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన కుమార్తె జయారెడ్డితో కలిసి హైదరాబాద్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్​ ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. జవాన్లు సజీవ దహనం

రాజస్థాన్​లో ఆర్మీ వాహనం అదుపుతప్పి బోల్తా పడడం వల్ల మంటలు చెలరేగాయి. అందులో ఉన్న ముగ్గురు సైనికులు సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'సంఘ్​ పరివార్​' అని పిలవను'

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్​ను ఇకపై 'సంఘ్​ పరివార్'గా పిలవనని చెప్పారు కాంగ్రెస్​నేత రాహుల్ గాంధీ. యూపీలో.. కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసినులను భజరంగ్​దళ్​ కార్యకర్తలు వేధించారన్న ఆరోపణల నేపథ్యంలో రాహుల్ ఈ విధంగా ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'బ్యాంకింగ్ రంగానికి అండగా ఉంటాం'

సంక్షోభ పరిస్థితుల్లో బలమైన మూలధనంతో బ్యాంకింగ్, ఎన్​బీఎఫ్​సీల పటిష్టతను కాపాడుతామని భారతీయ రిజర్వు బ్యాంక్ గవర్నర్​ శక్తికాంత దాస్ అన్నారు. ఇండియా ఎకనామిక్​ కాన్​క్లేవ్​ (ఐఈసీ) 2021 ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న దాస్.. 2025 నాటికి భారత ఫిన్​ టెక్ మార్కెట్ విలువ రూ.6.2 లక్షల కోట్లకు పెరగొచ్చని అంచనా వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. '2036 వరకు అధ్యక్షుడిగా పుతిన్'​

రష్యా అధ్యక్షుడిగా పుతిన్ మరో రెండు దఫాలు కొనసాగేందుకు వీలు కల్పించే బిల్లును ఆ దేశ దిగువ సభ ఆమోందించింది. 2036 వరకు పుతిన్ ప్రెసిడెంట్​గా ఉండేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. కొత్త జెర్సీపై రైనా ట్వీట్

సీఎస్కే కొత్త జెర్సీ గురించి రైనా ట్వీట్ చేశాడు. దానిని త్వరగా వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నట్లు చెప్పాడు. ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభమవుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'పైరసీ నిర్మూలనకు పోరాటం'

పైరసీపై తమిళ కథానాయకుడు విశాల్​ అసహనం వ్యక్తం చేశారు. పైరసీ భూతాన్ని అరికట్టేందుకు తాను కొంతమంది యువకులతో ఎప్పుడో యాంటీ పైరసీ టీమ్ ఏర్పాటు చేసినట్టు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాల్​ గుర్తుచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.