సచివాలయంలో కరోనా కలకలం
హైదరాబాద్‌లోని సచివాలయం, జీహెచ్ఎంసీ కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. కరోనా ఎంత మందికి సోకింది.. ఎవరెవరిని క్వారంటైన్లో ఉంచారో తెలుసా..
వైద్య సిబ్బందికి నైతిక మద్దతిచ్చేందుకే..
వైద్య సిబ్బందికి నైతిక మద్దతు ఇచ్చేందుకే నిమ్స్‌కు వచ్చానని గవర్నర్ తమిళిసై సౌందరాజన్ అన్నారు. గవర్నర్ పర్యటన వివరాలేంటి..?
దొంగకే కరోనా ఉంటే..
కరోనా.. పోలీసు శాఖకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. వైరస్ బారిన పడకుండా పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా దొంగలంటే పోలీసులు వణికిపోతున్నారు. ఎందుకు..?
మద్యం విక్రయాల్లో ఆ జిల్లా షాపులదే హవా.!
లాక్డౌన్ ఆంక్షల సడలింపులతో మద్యం దుకాణాలు తెరుచుకున్న అనంతరం మందుబాబులు తెగ తాగేశారు. రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన రంగారెడ్డిలో ఎంత తాగేశారో తెలుసా..
ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి హత్య
ఓ ప్రభుత్వ ఆస్పత్రిలోకి చొరబడి రోగినే హత్య చేశారు దుండగులు.. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..
దూసుకొచ్చిన కారు.. వీడియో వైరల్
వేగంగా వచ్చిన కారు.. ఓ యువకుడిని ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం బాధితుడు కనీసం లేవడానికి కూడా అవకాశం లేకుండా కుప్పకూలిపోయాడు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఈ దృశ్యాలు మీకోసం
గొప్ప శక్తిగా భారత్..
భారత్ గొప్ప శక్తిగా ఎదగడం ఖాయమని అదానీ గ్యాస్ తాజా వార్షిక నివేదికలో పేర్కొన్నారు. అందుకు ఎన్ని సంవత్సరాల సమయం పడుతుందో తెలుసా..
మరో 'ఫ్లాయిడ్' ఉదంతం
అమెరికాలో ఇటీవల పోలీసుల దాష్టీకానికి బలైన జార్జి ఫ్లాయిడ్ ఘటన మరువకముందే మరో ఘటన జరిగింది. ఎక్కడ? కథేంటి?
బాలయ్య అందుకే సిక్స్ ప్యాక్‌లో...
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ జూన్ 10న 60వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. ఆయన సినీ కెరీర్ గురించి 60 ప్రత్యేక విశేషాలు మీకోసం..
చివరి బంతికి సిక్స్‌తో సెంచరీ
క్రికెట్లో శతకాలు చేయడమనేది గొప్పగా భావిస్తారు ఆటగాళ్లు. అదే ఉత్కంఠ రీతిలో సెంచరీ చేస్తే ఆ కిక్కే వేరు. ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్సుతో సెంచరీలు పూర్తి చేసిన క్రికెటర్లెవరో చూద్దామా..!