పెరుగుతున్నాయ్..
కరోనా వైరస్ దేశంలో తీవ్రరూపం దాల్చుతోంది. ఒక్క రోజులోనే 8,392 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం ఎన్ని కేసులంటే..
ఆసియాలోనే అగ్రస్థానానికి భారత్
లక్షా 90 వేలకు చేరిన కరోనా కేసులతో ఇండియా ఆసియాలోనే అగ్రస్థానానికి చేరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
కూత పెడుతున్న రైళ్లు
దేశవ్యాప్తంగా మళ్లీ రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 200 సాధారణ రైళ్లకు కేంద్రం అనుమతితో రైల్వే స్టేషన్లు మళ్లీ కళకళలాడుతున్నాయి. రైళ్ల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అంతర్రాష్ట్ర రాకపోకలపై నిషేధం ఎత్తివేత
అంతర్రాష్ట్ర రాకపోకలపై నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. కానీ అంతర్ రాష్ట్ర సర్వీసులు నడిపేందుకు మాత్రం ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులకు అనుమతి ఇవ్వలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సిద్ధంగా ఉన్నాం: మంత్రి నిరంజన్ రెడ్డి
రాష్ట్రంలో మిడతలొస్తాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇంకా ఏమన్నారంటే...
గవర్నర్ ఆందోళన
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతిపై గవర్నర్ తమిళిసై ఆందోళన వ్యక్తం చేశారు. లాక్డౌన్ సడలించిన వేళ.. ప్రజలు జాగ్రత్తలు మరవొద్దని సూచించారు. మరింత అప్రమత్తంగా ఉండాలని ట్వీట్ చేశారు.
సగటు తీసి.. స్లాబ్ లెక్కిస్తారు
లాక్డౌన్ సడలింపు కారణంగా ఇక నుంచి ఇంటింటికీ తిరిగి విద్యుత్తు బిల్లుల జారీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. ఏంటా మార్పులు.. బిల్లు ఎలా వస్తుంది.
ధోనీ నిద్రలోనూ కలవరింత!
చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన ఇన్‌స్టా లైవ్‌లో మాట్లాడిన ధోనీ సతీమణి సాక్షి.. లాక్డౌన్ సమయంలో అతడు ఏం చేస్తున్నాడో వెల్లడించింది. నిద్రలోనూ దాని గురించే కలవరిస్తాడంటా..
అందుకే ఇండస్ట్రీకి హీరోయిన్ గుడ్‌బై
సినిమాలు, సీరియల్స్ చేస్తున్నప్పుడు, కొందరు వ్యక్తుల నుంచి లైంగిక వేధింపులు ఎదురుకావడం వల్లే నటనకు దూరమయ్యానని వెల్లడించారు నటి కల్యాణి. ఇంకా ఏమన్నారంటే...
బుల్ పరుగులు
లాక్డౌన్ సడలింపుల సానుకూల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఏ షేర్లు ఎంత పెరిగాయో ఇక్కడ చూడండి.