కిల్లర్ మొగుడు
పెళ్లి అనంతరం వారి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. మళ్లీ మూడ్రోజుల క్రితం ఇంటికి రావాలంటూ భర్త ఆమె ఇంటికి వెళ్లాడు... తర్వాత ఏం జరిగింది.
కరోనా అప్డెట్స్
దేశంలో కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
పెట్రో మంట
వరుసగా మూడో రోజూ పెట్రో ధరలు పెరిగాయి. ఎంత పెరిగాయంటే..
కరోనా ట్రెండ్
కరోనా కారణంగా పెళ్లి వేడుక జరుపుకునే తీరే మారిపోయింది. బంధువులందరినీ పిలవలేని పరిస్థితి. మాస్క్ లేకుండా శుభకార్యం కొనసాగదు. ఈ నేపథ్యంలోనే కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటిస్తూనే.. పెళ్లిళ్లు ఘనంగా జరిపించేందుకు వినూత్న ఆలోచనలను తెరపైకి తెచ్చారు వెడ్డింగ్ ప్లానర్లు. అవేంటో చూసేద్దాం..
బుజ్జి బొజ్జాయిలు ఎక్కువవుతున్నారు!
కరోనా ఒక్కతీరుగా కాదు.. వేర్వేరు దారుల్లో సమాజాన్ని పీడిస్తోంది. కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన చిన్నారులు ఆరోగ్యం, జీవనశైలిలో మార్పులపై పరిశోధనలు చేశారు ఇంగ్లాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు. పిల్లల్లో ఊబకాయం వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
బాలయ్య డబుల్ బొనాంజా
కథానాయకుడు బాలకృష్ణ తన 60వ జన్మదినం సందర్భంగా స్వయంగా పాడిన ఓ పాటను అభిమానులతో పంచుకోనున్నారు. పాటతో పాటు మరో బొనాంజా ఇవ్వనున్నారు. అదేంటో చూడండి.
అలా.. ఇలా..
మంగళవారం సెషన్లో స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య దోబూచులాడుతున్నాయి. ఆరంభంలో నష్టాలను నమోదు చేసిన సూచీలు.. కొద్దిసేపటికే లాభాల్లోకి వెళ్లాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రద్దుపై ట్రంప్ స్పందన
జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో అమెరికన్ పోలీసు వ్యవస్థను రద్దు చేయాలని వస్తున్న డిమాండ్లను ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఏం చెప్పారంటే...
నిషేధం!
భారత అథ్లెట్ గోమతి మారిముత్తుపై నాలుగేళ్లు నిషేధం పడనున్నట్లు సమాచారం. కారణం ఏంటంటే...
లండన్‌కు అక్షయ్‌కుమార్?
కరోనా లాక్డౌన్ తర్వాత తొలిసారి కెమెరా ముందుకొచ్చిన నటుడిగా ఘనత సాధించిన అక్షయ్.. ప్రస్తుతం తన కొత్త సినిమా 'బెల్ బాటమ్' షూటింగ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.