ETV Bharat / city

'నేడు రాష్ట్రవ్యాప్తంగా ఈఎస్​ఐ ఆస్పత్రుల్లో నిరసన'

ఈఎస్‌ఐని కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలనే నిర్ణయాన్ని ఖండిస్తూ ఈఎస్​ఐ ఐక్యకార్యచరణ కమిటీ ఆందోళన చేపట్టింది. నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రి వద్ద నిరసన తెలిపింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో నిరసన చేపట్టాలని ఐకాస నిర్ణయించింది.

'రేపు రాష్ట్రవ్యాప్తంగా ఈఎస్​ఐ ఆస్పత్రుల్లో నిరసన'

author img

By

Published : Aug 27, 2020, 5:23 AM IST

రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న నాచారం ఈఎస్​ఐ ఆస్పత్రిని కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలనే నిర్ణయాన్ని ఖండిస్తూ... ఈఎస్​ఐ ఐక్యకార్యచరణ కమిటీ ఆందోళన చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తన ప్రయత్నాన్ని విరమించుకోవాలంటూ... ఐకాస నేతలు హైదరాబాద్‌ నాచారం ఈఎస్​ఐ ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు.

ఈ అంశంపై సీఎం కేసీఆర్‌, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి చొరవ చూపాలని కోరారు. నాచారం ఈఎస్​ఐ ఆస్పత్రిపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ... గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఈఎస్​ఐ ఆస్పత్రుల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని ఐకాస పిలుపునిచ్చింది.

ఇవీ చూడండి: రాష్ట్రంలో మరోసారి సీరం సర్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.