ETV Bharat / city

ఉపాధిహామీ రాష్ట్ర ఐదో కౌన్సిల్ సమావేశం.. పాల్గొన్న మంత్రులు - ministers participated in employment guarantee council meeting

employment-state-fifth-council-meeting
ఉపాధిహామీ రాష్ట్ర ఐదో కౌన్సిల్ సమావేశం
author img

By

Published : Oct 1, 2020, 12:19 PM IST

Updated : Oct 1, 2020, 1:42 PM IST

12:17 October 01

ఉపాధిహామీ రాష్ట్ర ఐదో కౌన్సిల్ సమావేశం.. పాల్గొన్న మంత్రులు

    ఉపాధిహామీ రాష్ట్ర ఐదో కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్​ రెడ్డి, సత్యవతి రాఠోడ్, మల్లారెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు, కౌన్సిల్ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. 

     ఉపాధిహామీ పథకం కింద వివిధ శాఖల్లో చేపడుతున్న పనులపై చర్చిస్తున్నారు. పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమం, అటవీశాఖల ఆధ్వర్యంలో ఉపాధిహామీ చేపడుతున్న పనులపై మంత్రులు సమీక్షిస్తున్నారు. రహదార్ల నిర్మాణం, పూడికతీత, వైకుంఠధామాలు, హరితహారం, ఇంకుడుగుంతలు, చెరువుల పూడికతీత, కాల్వల మరమ్మత్తులు, ఉపాధి కల్పన పనులపై సమీక్షించి అవసరమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. 

ఇవీ చూడండి: 'మరోసారి తెలంగాణ జోలికి రాకుండా సమాధానం ఇవ్వాలి'

Last Updated : Oct 1, 2020, 1:42 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.