లాక్‌డౌన్ వల్ల మహారాష్ట్రలో చిక్కుకున్న తెలంగాణ వలస కూలీలకు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అండగా నిలిచారు. లాక్‌డౌన్ కారణంగా ముంబయిలో ఉపాధి లేకపోవటంతో పాటు.. నిత్యావసరాలు దోరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. స్వస్థలాలకు వచ్చేలా సహకరించాలని వారు ఈటలకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఈటల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారందరిని రాష్ట్రానికి తీసుకొచ్చారు.
ఇవీ చూడండి: రైళ్లలో వారు ఊరెళ్లడం ఇక మరింత ఈజీ