ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ ఆయన సతీమణి మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, కుమార్తె ఈటీవీ భారత్ ఎండీ బృహతి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
ఓటు హక్కు వినియోగించుకున్న ఈనాడు ఎండీ కిరణ్ - shaileja
ఈనాడు ఎండీ కిరణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు వేశారు.
కిరణ్, బృహతి, శైలజ
ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ ఆయన సతీమణి మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, కుమార్తె ఈటీవీ భారత్ ఎండీ బృహతి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
Intro:కొమురం భీం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్నటువంటి ఎన్నికలకు ఎండాకాలము అడ్డు వచ్చినట్లు అయినది ఎండ ఎక్కువగా ఉండడంతో వోటరు దేవుళ్లు మందకోడిగా వచ్చి ఓటును వినియోగించుకున్నారు పోలింగ్ కేంద్రాలలో మందకోడిగా ఓటింగ్ కొనసాగుతుంది కానీ ఆదివాసీలు కిలోమీటర్ల మేరకు నడిచి విలువైన ఓటును వినియోగించుకుంటున్నారు మధ్యాహ్నం 3 గంటల వరకు 57 .50% కూలింగ్ అయినట్లు ఎన్నికల అధికారి తెలిపారు
Body:tg_adb_28_11_manda_kodiga_koanasaguthunna_poling_av_c10
Conclusion:
Body:tg_adb_28_11_manda_kodiga_koanasaguthunna_poling_av_c10
Conclusion: