ETV Bharat / city

మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు: విద్యాశాఖ

ssc exams
ssc exams
author img

By

Published : Jan 23, 2021, 1:36 PM IST

Updated : Jan 23, 2021, 2:42 PM IST

13:35 January 23

9, 10 తరగతుల క్యాలెండర్ ప్రకటించిన విద్యాశాఖ

కరోనా ప్రభావం వల్ల రాష్ట్రంలో సుదీర్ఘంగా మూతపడిన పాఠశాలలు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 9, 10వ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు 9, 10 తరగతుల క్యాలెండర్‌ను విద్యాశాఖ ప్రకటించింది.  

మార్చి 15 నుంచి అసెస్‌మెంట్‌-1 పరీక్షలు, ఏప్రిల్‌ 15 నుంచి అసెస్‌మెంట్‌-2 పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. మే 7 నుంచి 13 వరకు సమ్మెటీవ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు.. మే 17 నుంచి 26 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. మే 27 నుంచి జూన్‌ 13 వరకు వేసవి సెలవులుగా ప్రకటించింది. 

Last Updated : Jan 23, 2021, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.