ETV Bharat / city

ఎంసెట్ ప్రాథమిక 'కీ', రెస్పాన్స్ షీట్లు విడుదల - ఎంసెట్ ప్రాథమిక 'కీ', రెస్పాన్స్ షీట్లు విడుదల

EAMCET KEY AND RESPONSE SHEETS RELEASED
EAMCET KEY AND RESPONSE SHEETS RELEASED
author img

By

Published : Sep 18, 2020, 5:54 PM IST

Updated : Sep 18, 2020, 9:38 PM IST

17:52 September 18

ఎంసెట్ ప్రాథమిక 'కీ', రెస్పాన్స్ షీట్లు విడుదల

ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష ప్రాథమిక సమాధానాలు, రెస్పాన్స్ షీట్లు విడుదలయ్యాయి. ఈనెల 9 నుంచి 14 వరకు నిర్వహించిన ఎంసెట్​ పరీక్షలకు... ప్రాథమిక సమాధానాలు, రెస్పాన్స్ షీట్లు వెబ్​సైట్​లో అందుబాటులో ఉన్నాయని కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్దన్ తెలిపారు. 

అభ్యంతరాలుంటే ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ఆన్​లైన్​లో తెలపాలని పేర్కొన్నారు. అభ్యంతరాలను వెబ్​సైట్ ద్వారానే పంపించాలని.. ఇతర పద్ధతుల్లో అందే వాటిని పరిగణనలోకి తీసుకోబోమని గోవర్దన్​ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:'జీవో ఉల్లంఘించిన 55 పాఠశాలలకు షోకాజ్​ నోటీసులు'

Last Updated : Sep 18, 2020, 9:38 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.