ETV Bharat / city

నమోదు చేసుకున్న వెంటనే ఈ-పాస్.. నేటి నుంచి జారీ - e-pass issue for migrants

ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి ఆదివారం నుంచి ఈ-పాస్ లను జారీ చేయనున్నట్లు కొవిడ్ ప్రత్యేకాధికారి కృష్ణబాబు తెలిపారు. స్పందన వెబ్​సైట్​లో నమోదు చేసుకుంటే.. ఆటోమేటిక్ విధానంలో మొబైల్, ఈ-మెయిల్ లకు వెంటనే ఈ-పాస్ లు జారీ అవుతాయని వివరించారు.

e-pass issue for migrants in andhrapradesh
నమోదు చేసుకున్న వెంటనే ఈ-పాస్.. నేటి నుంచి జారీ
author img

By

Published : Aug 2, 2020, 8:20 AM IST

ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి ఆదివారం నుంచి ఈ-పాస్ లను జారీ చేయనున్నట్లు ఆ రాష్ట్ర కొవిడ్ ప్రత్యేకాధికారి కృష్ణబాబు తెలిపారు. వివరాలను స్పందన వెబ్​సైట్​లో నమోదు చేసుకుంటే.. ఆటోమేటిక్ విధానంలో మొబైల్, ఈ-మెయిల్ లకు వెంటనే ఈ-పాస్ లు జారీ అవుతాయని వివరించారు. చెక్ పోస్టుల వద్ద గుర్తింపు పత్రం, ఈ-పాస్ చూపితే అనుమతిస్తామని పేర్కొన్నారు.

ఆరోగ్య పరిస్థితిని గుర్తించేందుకు, తర్వాత ఆరా తీసేందుకు మాత్రమే స్పందనలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ వివరాల ఆధారంగానే క్షేత్ర స్థాయిలో ఆరోగ్య సిబ్బంది తనిఖీలు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో లక్షా 50 వేలు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.