ETV Bharat / city

2 వేలకు పైగా విద్యార్థుల ఎంసెట్​ ఫలితాల్లో తేడాలు! - తెలంగాణ ఎంసెట్​ 2020 వార్తలు

ఇంటర్మీడియట్ హాల్ టికెట్ సంఖ్య సరైన విధంగా ఇవ్వకపోవడంతో.. సుమారు రెండు వేలకు మందికి పైగా ఎంసెట్ ఫలితాల్లో తేడా వచ్చింది. సుమారు 2వేలకు పైగా మంది విద్యార్థులు సరైన హాల్ టికెట్ సంఖ్య ఇవ్వలేదని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. వారందరి మొబైల్ ఫోన్లకు ప్రత్యేక లింక్ పంపించామని... ఆ లింక్ ద్వారా హాల్ టికెట్ సంఖ్య పంపిస్తే.. ఇంటర్ మార్కులు తీసుకొని ర్యాంకులు కేటాయిస్తామన్నారు.

emcet
emcet
author img

By

Published : Oct 7, 2020, 9:08 PM IST

ఇంటర్మీడియట్ హాల్ టికెట్ సంఖ్య సరైన విధంగా ఇవ్వకపోవడంతో.. సుమారు రెండు వేలకు మందికి పైగా ఎంసెట్ ఫలితాల్లో తేడా వచ్చింది. ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజి ఇచ్చి ఎంసెట్ ర్యాంకులు ఖరారు చేస్తారు. దరఖాస్తులో నింపిన హాల్ టికెట్ సంఖ్య ఆధారంగా ఇంటర్ బోర్డు నుంచి వివరాలు సేకరించి వెయిటేజి ఇస్తారు.

అయితే సుమారు 2వేలకు పైగా మంది విద్యార్థులు సరైన హాల్ టికెట్ సంఖ్య ఇవ్వలేదని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. వారందరి మొబైల్ ఫోన్లకు ప్రత్యేక లింక్ పంపించినట్లు ఆయన పేర్కొన్నారు. లింక్ ద్వారా హాల్ టికెట్ సంఖ్య పంపిస్తే.. ఇంటర్ మార్కులు తీసుకొని ర్యాంకులు కేటాయిస్తామన్నారు. ప్రతీ ఏడాది ఈ సమస్య తలెత్తుతోందని.. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగదని ఆయన చెప్పారు.

ఇదీ చదవండి : శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శం : కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.