ETV Bharat / city

రాష్ట్రంలో పటిష్ఠంగా లాక్​డౌన్​ అమలు: డీజీపీ

క్షేత్ర స్థాయిలో లాక్​డౌన్​ పటిష్ఠంగా అమలయ్యేలా పోలీసులు పనిచేస్తున్నారని డీజీపీ మహేందర్​ రెడ్డి అన్నారు. లాక్​డౌన్ అమలుపై ఇప్పటికే సీపీలు, జిల్లా ఎస్పీలకు దిశానిర్దేశం చేసినట్లు వివరించారు.

రాష్ట్రంలో లాక్​డౌన్​ అమలు
తెలంగాణ డీజీపీ
author img

By

Published : May 12, 2021, 7:06 PM IST

Updated : May 12, 2021, 7:45 PM IST

నేటి నుంచి రాష్ట్రంలో లాక్​డౌన్​ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని డీజీపీ మహేందర్​ రెడ్డి తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 10గంటల మధ్య బయటకొచ్చే వాళ్లకు ఎలాంటి పాసులు అవసరం లేదని పేర్కొన్నారు. లాక్​డౌన్​ సమయంలో బయటకు రావాలంటే కచ్చితంగా పాసు ఉండాలని స్పష్టం చేశారు. ఆంక్షల సమయంలో పోలీసులు కట్టుదిట్టంగా లాక్​డౌన్​ నిబంధనలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఎవరైనా అనవసరంగా రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

రాష్ట్రంలో పటిష్ఠంగా లాక్​డౌన్​ అమలు: డీజీపీ

ఇదీ చూడండి: అనవసరంగా బయటకొస్తే కేసులే..

Last Updated : May 12, 2021, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.