ETV Bharat / city

ఆంధ్రప్రదేశ్‌లో డెల్టా ప్లస్‌ తొలి కేసు నిర్ధరణ - తెలంగాణ తాజా వార్తలు

Delta Plus' first case determination in Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్‌లో డెల్టా ప్లస్‌ తొలి కేసు నిర్ధరణ
author img

By

Published : Jun 25, 2021, 1:45 PM IST

Updated : Jun 25, 2021, 2:33 PM IST

13:44 June 25

ఆంధ్రప్రదేశ్‌లో డెల్టా ప్లస్‌ తొలి కేసు నిర్ధరణ

ఆంధ్రప్రదేశ్‌లో డెల్టా ప్లస్‌ తొలి కేసు నిర్ధరణ

ఆంధ్రప్రదేశ్‌ తిరుపతిలో ఒక డెల్టా ప్లస్ కేసు (Delta pluse case) గుర్తించామని ఏపీ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. బాధితునికి చికిత్స కూడా పూర్తైందని ఆయన అన్నారు. ఏపీలో కొవిడ్ పరిస్థితిపై చర్చించామని.. లాక్‌డౌన్‌ అంశంపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. 

కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ వచ్చినా సిద్ధంగా ఉండాలని ఆ రాష్ట్ర సీఎం జగన్‌ ఆదేశించారని వెల్లడించారు. బ్లాక్ ఫంగస్, డెల్టా ప్లస్ కేసుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

ఇదీ చదవండి: వైఎస్​ రాజశేఖర్ రెడ్డి నరరూప రాక్షసుడు: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

Last Updated : Jun 25, 2021, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.