Revanth and Rajagopal Reddy Tweet War : దిల్లీ లిక్కర్ కుంభకోణంలో తనకు సంబంధం ఉందంటూ భాజపా నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన ఆరోపణలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ‘రేవంత్‌రెడ్డి నాటకాలకు, కల్వకుంట్ల కవిత డ్రామాలకు దిల్లీ లిక్కర్ కుంభకోణం తెర దించింది, దిల్లీలో తీగ లాగితే ప్రగతిభవన్, గాంధీభవన్ వ్యాపార సంబంధాల డొంక కదిలింది’ అంటూ రాజగోపాల్‌రెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు.
-
ప్రగతి భవన్ 🤝🤝 గాంధీ భవన్
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) September 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
భాయ్ భాయ్ !!
రేవంత్ రెడ్డి @revanth_anumula నాటకాలకు, కల్వకుంట్ల @RaoKavitha డ్రామాలకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం తెర దించింది.
ఢిల్లీలో తీగ లాగితే ప్రగతి భవన్ & గాంధీభవన్ వ్యాపార సంబంధాల డొంక కదిలింది. pic.twitter.com/6ZZI4JW8l5
">ప్రగతి భవన్ 🤝🤝 గాంధీ భవన్
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) September 9, 2022
భాయ్ భాయ్ !!
రేవంత్ రెడ్డి @revanth_anumula నాటకాలకు, కల్వకుంట్ల @RaoKavitha డ్రామాలకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం తెర దించింది.
ఢిల్లీలో తీగ లాగితే ప్రగతి భవన్ & గాంధీభవన్ వ్యాపార సంబంధాల డొంక కదిలింది. pic.twitter.com/6ZZI4JW8l5ప్రగతి భవన్ 🤝🤝 గాంధీ భవన్
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) September 9, 2022
భాయ్ భాయ్ !!
రేవంత్ రెడ్డి @revanth_anumula నాటకాలకు, కల్వకుంట్ల @RaoKavitha డ్రామాలకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం తెర దించింది.
ఢిల్లీలో తీగ లాగితే ప్రగతి భవన్ & గాంధీభవన్ వ్యాపార సంబంధాల డొంక కదిలింది. pic.twitter.com/6ZZI4JW8l5
దీనిపై శుక్రవారం రేవంత్‌రెడ్డి ట్విటర్ వేదికగా ఖండించారు. ఇలాంటి చిల్లర కథలు..మునుగోడులో మిమ్మల్ని కాపాడలేవని పేర్కొన్నారు.2010 ఫిబ్రవరి 2న అడికోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రై.లి.కంపెనీలో డైరెక్టర్‌గా చేరి, 13 రోజుల్లో అంటే ఫిబ్రవరి 15న రాజీనామా చేశానని, ఎలాంటి వ్యాపారాలు చేయకుండానే 2013లో ఆ కంపెనీ క్లోజ్ అయిందని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన పత్రాలను ట్వీట్‌కు జత చేశారు. ‘చచ్చిన బర్రె పగిలిన కుండ నిండా పాలిచ్చిందన్నట్టు’ రాజగోపాల్ వ్యవహారం ఉందన్నారు.
-
చచ్చిన బర్రె పగిలిన కుండ నిండ పాలిచ్చిందన్నట్టు రాజగోపాల్ వ్యవహారం ఉంది.
— Revanth Reddy (@revanth_anumula) September 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
2010 ఫిబ్రవరి 2న ఆ కంపెనీలో డైరెక్టర్ గా చేరాను. 13 రోజుల్లో… ఫిబ్రవరి 15న రిజైన్ చేశాను.
ఎలాంటి వ్యాపారాలు చేయకుండానే 2013 లో కంపెనీ క్లోజ్ అయింది.
ఇలాంటి చిల్లర కథలు… మునుగోడులో మిమ్మల్ని కాపాడలేవు. https://t.co/9Mtr1LjGjc pic.twitter.com/oTGes8A9q7
">చచ్చిన బర్రె పగిలిన కుండ నిండ పాలిచ్చిందన్నట్టు రాజగోపాల్ వ్యవహారం ఉంది.
— Revanth Reddy (@revanth_anumula) September 9, 2022
2010 ఫిబ్రవరి 2న ఆ కంపెనీలో డైరెక్టర్ గా చేరాను. 13 రోజుల్లో… ఫిబ్రవరి 15న రిజైన్ చేశాను.
ఎలాంటి వ్యాపారాలు చేయకుండానే 2013 లో కంపెనీ క్లోజ్ అయింది.
ఇలాంటి చిల్లర కథలు… మునుగోడులో మిమ్మల్ని కాపాడలేవు. https://t.co/9Mtr1LjGjc pic.twitter.com/oTGes8A9q7చచ్చిన బర్రె పగిలిన కుండ నిండ పాలిచ్చిందన్నట్టు రాజగోపాల్ వ్యవహారం ఉంది.