ETV Bharat / city

సెంట్రల్​ యూనివర్సిటీలో జింక అనుమానాస్పద మృతి

హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీలో ఓ జింక అనుమానాస్పదంగా మృతి చెందింది. కేసు నమోదు చేసిన అటవీ అధికారులు కుక్కల దాడిలో జింక మరణించినట్లు ప్రాథమికంగా తేల్చారు.

జింక మృతి
author img

By

Published : Mar 22, 2019, 12:06 AM IST

సెంట్రల్​ యూనివర్సిటీలో జింక అనుమానాస్పద మృతి
హైదరాబాద్​ కేంద్రీయ విశ్వవిద్యాలయం షూటింగ్​ రేంజ్​లో ఓ జింక అనుమానాస్పదంగా మృతి చెందింది. బుల్లెట్​ గాయాలతో జింక చనిపోయిందని వర్సిటీ అధికారులు ఫిర్యాదు చేశారు. అటవీ అధికారులు కేసు నమోదు చేశారు. జింక తూటా వల్ల చనిపోలేదని ప్రాథమిక విచారణలో తేల్చారు. ఫెన్సింగ్ నుంచి లోపలికి వచ్చిన జింక... తర్వాత బయటపడ లేక కుక్కల దాడిలో మృతిచెందిందని అధికారులు వెల్లడించారు. పంచనామా నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇవీ చూడండి:లోక్‌సభ భాజపా అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Intro:TG_ADB_35_21_MLC_SELECTION_AVB_G1
TG_ADB_35a_21_MLC_SELECTION_AVB_G1
ఎం.ఎల్.సి. ఎన్నికలకు సర్వం సిద్ధం..
నిర్మల్ జిల్లాలో శాసనమండలి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లా పాలనాధికారి ప్రశాంతి నేతృత్వంలో పూర్తి ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకై 27 పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు పాలనాధికారి తెలిపారు . పోలింగ్ కేజీడ్రాల్లో పోలీస్ బందోబస్తు, ప్రతి కొంద్రంలో సిసి కెమెరాలు ,అమర్చినట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి కావాల్సిన సామగ్రిని అందజేశారు.
బైట్ ప్రశాంతి, పాలనాధికారి , నిర్మల్ జిల్లా

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ 714

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.