నిత్యావసర వస్తువులను సరఫరా చేసే బిగ్ బాస్కెట్ డెలివరీ బాయ్స్‌కు పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సనత్ నగర్లో జరిగిన కార్యక్రమానికి బాలానగర్ డీసీపీ పద్మజ హాజరయ్యారు.
ఉద్యోగులు తప్పనిసరిగా ప్రభుత్వం సూచించిన నియమాలను పాటించాలని ఆమె తెలిపారు. నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తగు జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు బిగ్ బాస్కెట్ సిటీ హెడ్ అధికారి రాజన్ తెలిపారు.
ఇవీ చూడండి: తిని కూర్చోకండి..ఆరోగ్యాన్ని కాపాడుకోండి.