ETV Bharat / city

నేటి నుంచి సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు - cpi leader narayana

హైదరాబాద్​ హిమాయత్​నగర్​లో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికలు, దేశ ఆర్థిక వ్యవస్థ తదితర అంశాలపై చర్చించనున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు.

నగరంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు
నగరంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు
author img

By

Published : Dec 7, 2019, 9:51 AM IST

హైదరాబాద్​లో నేడు, రేపు సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. హిమాయత్​నగర్​లోని సీపీఐ కార్యాలయంలో జరిగే ఈ సమావేశాలకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాతో పాటు పలువురు నాయకులు హాజరుకానున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో కోల్​కతాలో జరిగే సీపీఐ మహా నిర్మాణ సభలో చర్చించడాని ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహారాష్ట్రలో జరిగిన రాజకీయాలు... ఛత్తీసగఢ్​ ఎన్నికలపై కూడా చర్చించనున్నట్లు చెప్పారు.

ఎన్​కౌంటర్లను ఖండిస్తున్నాం..

వామపక్ష పార్టీలు ఎన్​కౌంటర్లను సమర్థించవని నారాయణ తెలిపారు. దిశ నిందితులను ఎన్​కౌంటర్ చేయడం సరికాదన్నారు.

నగరంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు

ఇవీచూడండి: మానసిక అత్యాచారాలెన్నో... మనసు పడే వేదనలెన్నో!

TG_Hyd_63_06_Narayana On Cpi Maha Sabhalu_Ab_TS10005 Note: Feed Ftp Contributor: Bhushanam ( ) ఈ నెల 7, 8న సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని సీపీఐ కార్యాలయంలో జరిగే సమావేశాలకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాతో పాటు పలువురు నాయకులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 2,3,4 తేదీ లో కలకత్తా లో జరిగే సీపీఐ మహా నిర్మాణ సభలో చర్చించడాని ఈ సమావేశాలు నిర్వహిసస్తున్నట్లు చెప్పారు. మహారాష్ట్ర లో జరిగిన రాజకీయాలు... ఛత్తీస్ ఘడ్ లో ఎన్నికలపై కూడా చర్చించనట్లు చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయి... ఆర్దిక పరిస్థితి కుంటుపడుంతుదన్నారు. ప్రభుత్వ సంస్థలను పూర్తిగా ప్రవేటుపరం చేస్తూ... కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇస్తూ... కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతుందని మండిపడ్డారు. అన్ని విషయాలను కులకుశంగా చర్చించేందుకు ఈ సమావేశాలు దోహదం చేస్తాయని నారాయణ స్పష్టం చేశారు. వామపక్ష పార్టీలు ఎన్ కౌంటర్లను సమర్థించదని... క కానీ దిశ అంతకుల ఎన్ కౌంటర్ సమంజసమని అన్నారు. బైట్: నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.