ETV Bharat / city

ట్యాంక్​ బండ్​ ప్రశాంతంగా ఉంది: సీపీ అంజనీ కుమార్ - ట్యాంక్​ బండ్​ ప్రశాంతంగా ఉంది: సీపీ అంజనీ కుమార్

ఆర్టీసీ ఐకాస నాయకులు తలపెట్టిన ఛలో ట్యాంక్​ బండ్​ పిలుపు నేపథ్యంలో హైదరాబాద్​లో 170 మందిని ముందస్తు అరెస్ట్​ చేశారు. ట్యాంక్​బండ్​ వద్ద అంతా ప్రశాంతంగా ఉందని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.

ట్యాంక్​ బండ్​ ప్రశాంతంగా ఉంది: సీపీ అంజనీ కుమార్
author img

By

Published : Nov 9, 2019, 12:13 PM IST

ఆర్టీసీ ఐకాస నాయకులు తలపెట్టిన ఛలో ట్యాంక్​బండ్​కు ఎలాంటి స్పందన లేదని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్​ అన్నారు. ఆర్టీసీ యూనియన్ నాయకులను, వారికి మద్దతిస్తున్న ప్రజాసంఘాల నాయకులను ముందస్తు అరెస్టులు చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు హైదరాబాద్​లో 170 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్​ కాస్మోపాలిటన్​ నగరం కాబట్టి వారాంతాల్లో కూడా వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుందని.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్నదే ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు. అందుచేతనే ఛలో ట్యాంక్​బండ్​కు సమ్మతించలేదని సీపీ తెలిపారు.

ట్యాంక్​ బండ్​ ప్రశాంతంగా ఉంది: సీపీ అంజనీ కుమార్

ఇవీ చూడండి: రేపు ట్యాంక్​బండ్​ మార్గంలో ట్రాఫిక్​ ఆంక్షలు

TG_HYD_21_09_CP_ON_SECURITY_AB_3182400 REPORTER : NAGARJUNA Note : feed from 3g ( ) అయోధ్య రామమందిరం కేసు పై సుప్రీం కోర్ట్ లో తీర్పు నేపథ్యంలో నగరంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ అంజనీకుమార్ అన్నారు. శాంతి భద్రతలు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని... సభలు, సమావేశాలు, నిరసనలకు అనుమతి లేదని తేల్చిచెప్పారు. సున్నిత ప్రదేశాల్లో పోలీస్ పికిట్ లు ఏర్పాటు చేశామని చెప్పారు. హోంగార్డు నుండి కమిషనర్ వరకు 10 రోజులు నుండి 24 గంటలు అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. రేపు జరిగే మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ఉన్న దృష్ట్యా... అన్ని జోన్లలో బందోబస్తు ఏర్పాటు చేశామని ప్రకటించారు. ఆయా జోన్లలో ఉన్న పోలీస్ అధికారులతో ఎప్పటికికప్పుడు అప్రమత్తం చేస్తూ చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలోనే హైదరాబాద్ కి మంచి పేరు ఉందని... ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా ఆందోళనలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. VIS..........BYTE........... అంజనీకుమార్, సీపీ, హైదరాబాద్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.