హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిథిలో కరోనా బారినుంచి కోలుకున్న 31 మంది ట్రాఫిక్ పోలీసులు సోమవారం నుంచి తిరిగి తమ విధుల్లోకి చేరారు. వైరస్ నుంచి కోలుకున్న వారందరిని సీపీ అంజనీ కుమార్ నాంపల్లిలోని రెడ్‌రోజ్ గార్డెన్లో సన్మానించారు. పోలీసుల జీవితంలో ఇంత కష్టతరమైన పరిస్థితి రావడం, దాన్ని పోలీస్ సిబ్బంది అధిగమించడం సంతోషకరమని సీపీ అన్నారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో పోలీస్ శాఖ పాత్ర చిరస్మరణీయం. లాక్డౌన్, నియంత్రణ ప్రదేశాలు, వలస కూలీల తరలింపులో పోలీసులు ఎంతో కీలక పాత్ర పోషించారు. కరోనా నుంచి కోలుకున్న పోలీసులు తిరిగి విధుల్లో చేరడం సమజానికే ఆదర్శం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందింది. ఈ విపత్కర పరిస్థితుల్లో పోలీసులు ముందుండి ప్రజలకు సేవ చేయడం హర్షణీయం. - అంజనీ కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్.
ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పోలీస్ శాఖ మంచిపేరు సంపాదించిందని... పోలీస్ సిబ్బంది భవిష్యత్తులో ఎన్ని సవాళ్లు ఎదురైనా ఇదే ధైర్యాన్ని కొనసాగిస్తూ విధులు నిర్వహించాలని కోరారు.
-
Today Sri Anjani Kumar IPS, CP Hyderabad welcomed & felicitated the HTP Corona Conquerors 34 Traffic Officers who joined back on duty after defeating CORONA. Happy to join their colleagues and serving the Hyderabad citizens. They are the real heroes of HTP 👍@HYDTP pic.twitter.com/KCtgfye2kO
— Anil Kumar IPS (@AddlCPTrHyd) July 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Today Sri Anjani Kumar IPS, CP Hyderabad welcomed & felicitated the HTP Corona Conquerors 34 Traffic Officers who joined back on duty after defeating CORONA. Happy to join their colleagues and serving the Hyderabad citizens. They are the real heroes of HTP 👍@HYDTP pic.twitter.com/KCtgfye2kO
— Anil Kumar IPS (@AddlCPTrHyd) July 13, 2020Today Sri Anjani Kumar IPS, CP Hyderabad welcomed & felicitated the HTP Corona Conquerors 34 Traffic Officers who joined back on duty after defeating CORONA. Happy to join their colleagues and serving the Hyderabad citizens. They are the real heroes of HTP 👍@HYDTP pic.twitter.com/KCtgfye2kO
— Anil Kumar IPS (@AddlCPTrHyd) July 13, 2020