తెలంగాణలో కరోనా వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ దుబాయి నుంచి వచ్చిన వ్యక్తికి జగిత్యాల జిల్లాలో కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వ్యక్తిని గాంధీ ఆస్పత్రికి వైద్యులు తరలించారు.
తెలంగాణలో మరో వ్యక్తిలో కరోనా లక్షణాలు
corona
15:15 March 06

Last Updated : Mar 6, 2020, 5:13 PM IST