ETV Bharat / city

ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా మృతురాలి వజ్రాల నగలు మాయం - సెంచరీ ఆస్పత్రిలో నగలు కాజేత

corona died patient gold ornaments thiefted in a private hospital at hyderabad
ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా మృతురాలి వజ్రాల నగలు మాయం
author img

By

Published : Aug 2, 2020, 3:11 PM IST

Updated : Aug 2, 2020, 5:38 PM IST

15:08 August 02

ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా మృతురాలి వజ్రాల నగలు మాయం

corona died patient gold ornaments thiefted in a private hospital at hyderabad
ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా మృతురాలి వజ్రాల నగలు మాయం

       కరోనాతో మృతిచెందిన మహిళ ఒంటిపై అభరణాలు మాయమైన ఘటన హైదరాబాద్​ బంజారాహిల్స్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకొంది.  

       కరోనా అత్యవసర చికిత్స కోసం గత నెల 23 ఓ మహిళ బంజారాహిల్స్​లోని సెంచరీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ 25 అర్ధరాత్రి మృతిచెందారు. అనంతరం చేతి ఉంగరం, వజ్రాపు చెవి దుద్దులు, ముక్కుపుడక ఇతర ఆభరణాలు మాయమైనట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆస్పత్రి యాజమాన్యం నుంచి సరైన సమాధానం రాకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మృతురాలి కుమారుడు తెలిపారు.  అపహరణకు గురైన ఆభరణాలు విలువ రూ. లక్ష ఉంటుందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీచూడండి: విషాదం మిగిల్చిన కరోనా.. దంపతుల ఆత్మహత్య

Last Updated : Aug 2, 2020, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.