ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 127 కరోనా పాజిటివ్ కేసులు - తెలంగాణలో కరోనా కేసులు

corona cases
రాష్ట్రంలో కొత్తగా 127 కరోనా పాజిటివ్ కేసులు
author img

By

Published : Jun 4, 2020, 9:21 PM IST

Updated : Jun 4, 2020, 10:03 PM IST

14:46 June 04

రాష్ట్రంలో కొత్తగా 127 కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో కొత్తగా 127 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య  3147కు చేరింది. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 110 మందికి కొవిడ్​-19 బారిన పడ్డారు. ఆదిలాబాద్​లో ఏడు, రంగారెడ్డిలో ఆరు, మేడ్చల్​లో రెండు, సంగారెడ్డి, ఖమ్మంలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో వైరస్​ బారినపడి ఆరుగురు మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 105కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1455 మంది కరోనా బాధితులు  చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుని 1587 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇవీచూడండి: మహారాష్ట్రలో రికార్డు స్థాయి కరోనా మరణాలు

Last Updated : Jun 4, 2020, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.