ETV Bharat / city

Ap Corona Cases: ఏపీలో కొత్తగా 8,239 కరోనా కేసులు, 61 మంది మృతి

ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతోంది. 24 గంటల వ్యవధిలో 1,01,863 మందికి పరీక్షలు చేయగా.. 8,239 మందికి వైరస్‌ సోకింది. మహమ్మారికి మరో 61 మంది మృతి చెందారు. కొత్తగా కరోనా నుంచి 11,135 మంది కోలుకోగా.. ప్రస్తుతం 96,100 యాక్టివ్‌ కేసులున్నాయి.

Ap Corona Cases
ఏపీలో కొత్తగా 8,239 కరోనా కేసులు
author img

By

Published : Jun 11, 2021, 9:06 PM IST

ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతోంది. 24 గంటల వ్యవధిలో 1,01,863 మందికి పరీక్షలు చేయగా.. 8,239 మందికి వైరస్‌ సోకింది. మహమ్మారికి మరో 61 మంది మృతి చెందారు. కొత్తగా కరోనా నుంచి 11,135 మంది కోలుకోగా.. ప్రస్తుతం 96,100 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాలవారీగా కరోనా మరణాలు..

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 10మంది చనిపోయారు. పశ్చిమగోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందారు. విశాఖలో ఆరుగురు మృతి చెందగా... అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున మరణించారు.

జిల్లాలవారీగా కేసులు..

కొత్తగా చిత్తూరు జిల్లాలో 1,396 కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 1,271, పశ్చిమ గోదావరి జిల్లాలో 887, అనంతపురంజిల్లాలో 698 కేసులు నమోదయ్యాయి.

Ap Corona Cases
ఏపీలో కొత్తగా 8,239 కరోనా కేసులు

ఇదీ చూడండి: Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 1,707 కరోనా కేసులు, 16 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.