ETV Bharat / city

కళానగర్​లో పోలీసుల నిర్బంధ తనిఖీలు

హయత్​నగర్​ పరిధిలోని కళానగర్​లో ఎల్బీనగర్ డీసీపీ సన్​ప్రీత్​ సింగ్​ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

కళానగర్​లో పోలీసుల నిర్బంధ తనిఖీలు
కళానగర్​లో పోలీసుల నిర్బంధ తనిఖీలు
author img

By

Published : Dec 11, 2019, 2:50 PM IST

హయత్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళానగర్​లో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. రాచకొంచ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు... ఎల్బీనగర్ డీసీపీ సన్​ప్రీత్ సింగ్​ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని 33 ద్విచక్రవాహనాలు, నిషేదిత గుట్కా ప్యాకెట్లు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. 13 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వివరించారు.

కళానగర్​లో పోలీసుల నిర్బంధ తనిఖీలు

ఇదీ చదవండి : ​షాద్​నగర్ కేసులో కీలకమలుపు... 'అస్థీకరణ'తోనే అసలు నిజం!

Intro:హైదరాబాద్ : హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కలానగర్ లో ఎల్బీనగర్ డిసిపి సన్ప్రిత్ సింగ్ ఆధ్వర్యంలో రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ అదేశాల మేరకు 180 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 33 ద్విచక్ర వాహనాలు, నిషేధిత గుట్కా ప్యాకెట్లు, మధ్యం సిసాలు స్వాధీనం చేసుకుని, 13 మంది అనుమనితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

బైట్ : సన్ ప్రీత్ సింగ్ (డిసిపి, ఎల్బీనగర్ ) Body:TG_Hyd_67_10_Corden Search_AB_TS10012Conclusion:TG_Hyd_67_10_Corden Search_AB_TS10012
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.