హోర్డింగ్స్‌పై మాకు సమాన స్థలం కావాలి - ఈసీ రజత్ కుమార్
రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో భారీ హోర్డింగ్స్‌పై కాంగ్రెస్ ప్రకటనలు ఇచ్చేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆ పార్టీ సీనియర్ నేతలు అన్నారు. సచివాలయంలో ఈసీని కలిసి ప్రచార మాధ్యమాల్లో అన్ని పార్టీలకు సమాన సమయం ఇవ్వాలని కోరారు.
అన్ని పార్టీలకు సమాన సమయం ఇవ్వాలి
రాష్ట్రవ్యాప్తంగా తెరాస హోర్డింగులే ఉన్నాయని... తమ ప్రకటనలు ఇచ్చేందుకు అవకాశం లేకుండా పోయిందని కాంగ్రెస్ సీనియర్ నేతలు వాపోయారు. హోర్డింగ్ ఏజెన్సీల వద్దకు వెళితే తెరాస తమతో ఒప్పందం కుదుర్చుకుందని చెబుతున్నారన్నారు. సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్‌ను కలిసి హోర్డింగ్ ఏర్పాటులో అన్ని పార్టీలకు సమాన అవకాశం కల్పించాలని కోరారు.
Intro:జనగామ జిల్లా పాలకుర్తి మండలం లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు పాలకుర్తి టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు... పాలకుర్తి మండలం లో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ తండాలలో ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు తో కలిసి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.తండా లను గ్రామ పంచాయితీ లుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్దే నన్నారు. కారు గుర్తుకు ఓటెసి అధిక మెజారిటీ తో గెలిపించాలని తండా వాసులకు విజ్ఞప్తి చేసారు
బైట్ - ఎర్రబెల్లి దయాకర్ రావు ( టీఆర్ఎస్ అభ్యర్థి పాలకుర్తి)
Body:జనగామ జిల్లా పాలకుర్తి మండలం లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు పాలకుర్తి టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు... పాలకుర్తి మండలం లో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ తండాలలో ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు తో కలిసి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.తండా లను గ్రామ పంచాయితీ లుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్దే నన్నారు. కారు గుర్తుకు ఓటెసి అధిక మెజారిటీ తో గెలిపించాలని తండా వాసులకు విజ్ఞప్తి చేసారు
బైట్ - ఎర్రబెల్లి దయాకర్ రావు ( టీఆర్ఎస్ అభ్యర్థి పాలకుర్తి)
Conclusion:9949336298