ETV Bharat / city

'ఈ నెల 30న ఇందిరాభవన్​లో పీవీ విదేశీ విధానంపై చర్చ' - గాంధీభవన్‌లో పీవీ.నర్సింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ సమావేశం

గాంధీభవన్‌లో పి.వి.నర్సింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ సమావేశమైంది. ఈ నెల 30న నిర్వహించనున్న పీవీ విదేశీ విధానంపై కమిటీ చర్చించింది. జూమ్​ ద్వారా ఈ అంశంపై చర్చ చేపట్టాలని నిర్ణయించింది.

congress pv century birth anniversary committee
'30న ఇందిరాభవన్​లో పీవీ విదేశీ విధానంపై చర్చ'
author img

By

Published : Aug 26, 2020, 3:05 PM IST

గాంధీభవన్‌లో పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ సమావేశం జరిగింది. భేటీకి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, కమిటీ ఛైర్మన్‌ గీతారెడ్డి, దాసోజు శ్రవణ్ హాజరయ్యారు. ఈ నెల 30న నిర్వహించనున్న పీవీ.నర్సింహారావు విదేశీ విధానమనే అంశం గురించి నేతలు చర్చించారు.

ఇందిరాభవన్‌లో జూమ్ యాప్ ద్వారా ఈ అంశంపై చర్చ చేపట్టాలని నిర్ణయించారు. ఎవరెవరు ఏ ఏ అంశాలు మాట్లాడాలనే విషయంపై కమిటీ స్పష్టతనిచ్చింది.

ఇవీచూడండి: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పీవీ బుక్ క్లబ్: కవిత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.