ETV Bharat / city

New Judges to AP High court : ఏపీ హైకోర్టు జడ్జిలుగా ఏడుగురు న్యాయవాదుల పేర్లు సిఫార్సు - telangana news

New Judges to AP High court : ఏపీ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈనెల 29న సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం ఏడుగురు న్యాయవాదులకు పదోన్నతి కల్పిస్తూ న్యాయమూర్తులుగా నియమించాలంటూ సిఫార్సు చేసింది.

New Judges to AP High court, andhra pradesh high court
ఏపీ హైకోర్టు జడ్జిలుగా ఏడుగురు న్యాయవాదుల పేర్లు సిఫార్సు
author img

By

Published : Jan 31, 2022, 12:58 PM IST

New Judges to AP High court : ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈనెల 29న సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం ఏడుగురు న్యాయవాదులకు పదోన్నతి కల్పిస్తూ న్యాయమూర్తులుగా నియమించాలంటూ సిఫార్సు చేసింది.

కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తర్లాడ రాజశేఖర్‌రావు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవితోపాటు వడ్డిబోయిన సుజాత పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది.

ఇదీ చదవండి : 'ఏడున్నరేళ్లుగా సహకారం లేదు.. ఈసారైనా విభజన హామీలు అమలు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.