ETV Bharat / city

పెద్ద పామును మింగిన నాగుపాము - ap

పాముకు ఆకలేస్తే తన పిల్లలనే చంపుకొని తింటుందంటారు. కానీ ఎంత ఆకలితో ఉందో ఏమో తెలీదు కానీ పిల్ల పాములను కాదు, ఏకంగా పెద్ద పామును గుటకాయ స్వాహా చేయాలని చూసిందో నాగుపాము. చూసిన వారందరినీ ఆశ్చర్యంతోపాటు భయానికీ గురిచేసింది.

cobra-swallow-another-snake
పెద్ద పామును మింగిన నాగుపాము
author img

By

Published : Mar 29, 2020, 7:10 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా మలియపుట్టి మండల కేంద్రంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఒక నాగుపాము మరో పామును మింగుతున్న దృశ్యం తారసపడింది. ఆ పామును మింగటానికి కొన్ని నిమిషాల పాటు శ్రమించింది. ఇది చూసిన స్థానికులు భయ‌బ్రాంతులకు గురయ్యారు.

పెద్ద పామును మింగిన నాగుపాము

ఇదీ చదవండి: గర్భిణిని అడ్డుకున్న పోలీసులు- అంబులెన్స్​లోనే ప్రసవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.