ETV Bharat / city

రెండు గంటలు చిన్నారి మెడలోనే నాగుపాము- చివరకు..

మహారాష్ట్ర వార్దాలో ఏడేళ్ల చిన్నారిని నాగుపాము (Snake bite) కాటేసింది. రెండు గంటల పాటు నాగుపాము.. చిన్నారి మెడకు చుట్టుకొనే ఉంది. చాలాసేపటి తర్వాత బాలిక కొద్దిగా కదిలేసరికి.. చెయ్యిపై కాటేసి పాము పారిపోయింది.

చిన్నారి మెడలో నాగుపాము
చిన్నారి మెడలో నాగుపాము
author img

By

Published : Sep 13, 2021, 7:44 AM IST

చిన్నారి మెడలో నాగుపాము

మహారాష్ట్ర వార్దాలో ఏడేళ్ల చిన్నారిని నాగుపాము (Snake bite) కాటేసింది. రెండు గంటల పాటు నాగుపాము.. చిన్నారి మెడకు చుట్టుకొనే ఉంది. చాలాసేపటి తర్వాత బాలిక కొద్దిగా కదిలేసరికి.. చెయ్యిపై కాటేసి పాము పారిపోయింది. సర్పాన్ని పట్టుకునేందుకు కుటుంబ సభ్యులు యత్నించినా ఫలితం లేదు. అనంతరం బాలికను సేవాగ్రామ్​లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతోంది. చిన్నారి పేరు దివ్యానీ పద్మాకర్ గడ్కరీ. వార్దాలోని సేలు పట్టణం బోర్ఖేడీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.